మెడికల్ గ్రౌండ్‌పై మెహుల్ చోక్సీకి బెయిల్ బట్..!
మెడికల్ గ్రౌండ్‌పై మెహుల్ చోక్సీకి బెయిల్ బట్..! | పీఎన్బీ స్కామ్‌లో నిందితుడు మెహుల్ చోక్సీని స్వదేశానికి తీసుకురావాలని భారత్ చేసిన ప్రయత్నాలను..

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మెహుల్ చోక్సీని స్వదేశానికి తీసుకు రావాలన్న భారత ప్రభుత్వ ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైద్య కారణాల రీత్యా అంటిగ్వా&బార్బుడాకు వెళ్లేందుకు చోక్సీకి డొమినికా హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. వైద్య చికిత్స చేయించుకోవడానికి మాత్రమే అంటిగ్వాకు వెళుతున్నట్లు అనుమతినిచ్చామని స్పష్టం చేసింది.
దీంతో మెహుల్ చోక్సీ ఇక న్యూరాలజికల్ చికిత్స పొందడానికి అంటిగ్వాకు వెళ్లవచ్చు. అప్పటి వరకు భారత్‌కు మెహుల్ చోక్సీ అప్పగించడానికి దాఖలు చేసిన పిటిషన్ విచారణను పెండింగ్‌లో పెట్టింది.
అంటిగ్వాలో చికిత్స పొందిన తర్వాత ప్రయాణానికి ఫిట్ అని వైద్యులు ధ్రువీకరించగా, డొమినికాకు తిరిగి రావాలని న్యాయస్థానం ఆదేశించింది. చట్ట విరుద్ధంగా డొమినికాలో అడుగు పెట్టారన్న అభియోగంపై డొమినికా పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
కరోనా థర్డ్ వేవ్ తప్పదు.. అదీ త్వరలోనే: ఇండియన్ మెడికల్ అసోసియేషన్
నార్కో టెర్రర్ను ఆపాలి: అమిత్ షా
కశ్మీర్‌ను లూటీ చేసేందుకే ఆర్టికల్ 370 రద్దు
నిబంధనలు పాటించని ఫలితం.. జన్‌పథ్ మార్కెట్ మూసివేత
లఢాక్‌లో చొరబడిన చైనా సైనికులు.. దలైలామా బర్త్‌డే వేడుకలపై నిరసన
అంతరిక్షం నుంచి భూమిని చూడడం అద్భుతం: శిరీష బండ్ల
భార్య గొంతెమ్మ కోరికలు తీర్చడం కోసం చైన్ స్నాచర్‌గా మారిన భర్త..!
గిన్నిస్’ రికార్డు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అంకితం
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన పాలమూరు మహిళలు
వీడియో: స్కూల్ క్యాంటీన్లోకి ప్రవేశించిన చిరుత
వరిగడ్డితో చెప్పుల తయారీ.. ఎక్కడో తెలుసా?
తమిళనాడును విభజించే యోచనలేదు: బీజేపీ
సెప్టెంబర్ 12న నీట్ (యూజీ) పరీక్ష.. రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- mehul chowksi
- PNB Scam
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

