మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం బైపాస్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. వందకు పైగా మేకలు మృతిచెందాయి. చేగుంట పోలీస
ఈ ఏడాది వానకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏటా వానకాలం, యాసంగి సీజన్లలో జిల్లాలో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరణ జరుగుతుంటుంది.
బొగ్గు బ్లాకుల కేటాయింపులో గుజరాత్‌కు ఒక నీతి.., తెలంగాణకు ఒక నీతా..! అని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న ద్వంద వైఖరిని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్రస్థాయిలో ఎ�
అధికారులు, కార్మికులు సమష్టి కృషితో బొగ్గు ఉత్పత్తి సాధించాల్సిన అవసరం ఉందని డైరెక్టర్ (ఆపరేషన్) ఎన్వీకే శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఆర్జీ-3 జీఎం కాన్ఫరెన్స్ హాల్లో శనివారం వివిధ విభ
కేంద్రంలోని బీజేపీ సర్కారు రైల్వే కేటాయింపుల్లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 వరకు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ నిర్ణయాలను శనివారం శాసనసభ ముందుంచారు. ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు ఉభయ సభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి స్వర్ణయుగం వచ్చిందని, ఆయన దూరదృష్టి వల్లే రైతులు దర్జాగా జీవిస్తున్నారని సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, ఇక్కడి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.