ఏడుపాయలలో ఈనెల 11 నుండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడుపాయల వనదుర్గ భవాని మాత సన్నిధిలో ఈనెల 11 నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించను న్నట్లు ఆలయ చైర్మన్ వీరేశం తెలిపారు.
పాపన్నపేట, అక్టోబర్ 7 : రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడుపాయల వనదుర్గ భవాని మాత సన్నిధిలో ఈనెల 11 నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించను న్నట్లు ఆలయ చైర్మన్ వీరేశం తెలిపారు.
ఈనెల 11న బాల త్రిపుర సుందరి దేవిగా, 12న గాయత్రీ దేవిగా, 13న అన్నపూర్ణాదేవి, 14న మహా చండి, 15 మహాలక్ష్మి, 16 సరస్వతి దేవి, 17న లలిత త్రిపుర సుందరి దేవిగా, 18న దుర్గాదేవి, 19 న మహిషాసుర మర్దిని, 20 శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనం ఇవ్వనట్లు ఆయన వెల్లడించారు. ఈనెల 15న అమ్మవారికి బోనాలు తీసే కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad devotee | తిరుమలలో పోగొట్టుకున్న 40 గ్రాముల బంగారు కడియాన్ని హైదరాబాద్ భక్తురాలికి తిరిగి అప్పగింత
తుంగతుర్తిలో ఘనంగా విద్యాసాగర్ రావు జయంతి వేడుకలు
సారపాకలో బాల గ్రామ సభ
Male Prisoner Made To Wear Saree | జైలులో యువకుడికి చీర కట్టించి.. లైంగికంగా వేధించిన తోటి ఖైదీలు
Boinapalli Vinod Kumar | సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ గురించి రాయకపోవడం బాధాకరం : మాజీ ఎంపీ వినోద్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

