Durgadevi | కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో తొమ్మిదవ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారి దర్శించడానికి వేలాది భక్తులు తరలివచ్చారు.
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం సమీపంలో గల శ్రీ దుర్గా దేవాలయంలో నిర్వహించే దేవి శరన్నవరాత్రోత్సవాల కరపత్రాన్ని సోమవారం ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈనెల 22 నుం