Tejas Mk1A : ఇండియా దేశీయంగా తయారు చేస్తున్న తేజాస్ ఎంకే1ఏ యుద్ధ విమానాలకు మరింత అదనపు బలం చేకూరనుంది. అమెరికా నుంచి అత్యాధునిక యుద్ధ విమాన ఇంజిన్లు ఇండియా చేరుకున్నాయి.
Rahul Gandhi : సర్కు, జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా పలువురు నేతలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Rahul Gandhi : సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ఢిల్లీలోని ఆకాశవాణి భవన్ వద్ద ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ సహా కీలక నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి త�
INDIA Bloc : సీఈసీ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలంటూ ప్రతిపక్ష ఇండియా బ్లాక్ నేతలు మంగళవారం ఢిల్లీలో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఇండియా బ్లాక్ ఆందోళనపై బీజేపీ విరుచుకుపడుతోంది.
Gujarat : గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రైలర్ ట్రక్కును ఒక ఎస్యూవీ కారు ఢీకొనడంతో ఏడుగురు మరణించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 10.00 గంటల సమయంలో జరిగింది.
Indian sailors : హార్ముజ్ జలసంధి వద్ద ఒక నౌకపై జరిగిన దాడిలో 11 మంది భారతీయ సిబ్బంది గాయపడ్డారు. ఒమన్ తీరంలో మంగళవారం ఈ ఘటన జరిగినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
Measles Cases : అగ్రరాజ్యం అమెరికాలో మీజిల్స్ వ్యాధి విజృంభిస్తోంది. ఇటీవలి కాలంలో పెన్సిల్వేనియా రాష్ట్రంలో 1,000కిపైగా మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల్లోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి.
Delhi Police : ఒక పోలీసాఫీసర్ మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధిస్తున్నట్లు ఒక ఫేక్ ఏఐ వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు.. అది ఫేక్ వీడియో అని గుర్తించారు.