కాసిపేట, అక్టోబర్ 8 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెంలో బుధవారం కళాజాత కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు, ఓటు హక్కు వినియోగంపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ఆధ్వర్యంలో కళాజాత ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాకారులు ముల్కల్ల మురళి, మామిండ్ల లచ్చన్న, లావుడ్యా రమేష్, వెళ్తురు పోశం, రామటెంకి రాజ తిరుపతి, గొడిసెల కృష్ణ, సల్లూరి సత్యనారాయణ, చేగొండ నిరోషా, మిట్టపల్లి సంధ్య, తస్లీమా సుల్తానా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Cough Syrup | మరో రెండు దగ్గు మందులను బ్యాన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Parenting Tips | మీ పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారా.. ఇలా గుర్తించండి!
Indian Railways | రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇకపై రిజర్వ్డ్ టికెట్ల తేదీలు మార్చుకోవచ్చు!