MLA payal Shankar | బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కబ్జా చేసిన ప్రభుత్వ భూముల విలువ ఎంతో తెలుసా..?
MLA payal Shankar | బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూకబ్జా వ్యవహారం బయటపడ్డదని తెలిసిందే. ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన భార్య పేరిట పది ఎకరాల అసైన్డ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు అధికారులు గుర్తించారు.
MLA payal Shankar | ప్రభుత్వ భూములను కాపాడి వాటికి రక్షణగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే ఆ భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములపై కన్నేస్తున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే (బీజేపీ) పాయల్ శంకర్ భూకబ్జా వ్యవహారం బయటపడ్డదని తెలిసిందే.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన భార్య పేరిట పది ఎకరాల అసైన్డ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు అధికారులు గుర్తించారు. పాయల్ శంకర్ అదిలాబాద్ జిల్లా బత్తిసవర్గం గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ భవనం సమీపంలో ఉన్న ఏడు ఎకరాల అసైన్డ్ భూమితోపాటు 3 ఎకరాల ప్రభుత్వ భూములను తన భార్య పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్టు గుర్తించారు.
సదరు భూములను అమ్మడానికి, కొనడానికి అవకాశం లేదని గతంలో ఆదేశాలు ఉన్నా కూడా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆ భూములను లేఔట్ చేసి ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేయించడం గమనార్హం. గతంలో ఇదే భూములపై అక్రమంగా తెచ్చుకున్న ఎన్వోసీ రద్దు అయిన విషయం చెప్పకుండా, అదే ఎన్వోసీ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు అధికారులు నిర్దారించారు. పాయల్ శంకర్ కబ్జా చేసిన 11 ప్లాట్ల విలువ దాదాపు రూ.5 కోట్లు ఉంటుందని అంచనా.
ప్రభుత్వ భూములను కాజేసిన బీజేపీ ఎమ్మెల్యే
తన భార్య పేరిట పది ఎకరాల అసైన్డ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
అదిలాబాద్ జిల్లా బత్తిసవర్గం గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ భవనం సమీపంలో ఉన్న ఏడు ఎకరాల అసైన్డ్ భూమితో పాటు మూడు ఎకరాల ప్రభుత్వ… pic.twitter.com/DwU37ICs0i
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2026
Read Also :
Elon Musk | ట్రిలియనీర్ హోదా కోల్పోయిన ఎలాన్ మస్క్.. 1.4 ట్రిలియన్ డాలర్స్ నుంచి 992-997 బిలియన్ డాలర్లకు సంపద..!
Congress | జూపల్లి VS సీఎం రేవంత్ .. మంత్రి కూరలో కరివేపాకు అంటూ మీడియాలో కథనాలు
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

