Woman pilots | భారతీయ మహిళలకు అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యం దక్కుతున్నది. విమానయానమూ అందుకు మినహాయింపు కాదు. ఇతర దేశాలతో పోలిస్తే, మన దేశంలోనే మహిళా పైలట్లు అధికంగా ఉన్నట్లు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ తాజా నివేదిక స్పష్టం చేసింది. విశ్వవ్యాప్తంగా ఉన్న పైలట్లలో మహిళలు దాదాపు 5 శాతమని మహిళా ఎయిర్‌లైన్ పైలట్ల ఇంటర్నేషనల్ సొసైటీ చెబుతున్నది. ఆ సగటుతో పోలిస్తే మనం చాలా ముందున్నాం. ఇండియాలో 17,726 మంది పైలట్లు ఉండగా.. వారిలో 2,764 మంది మహిళలే (అంటే దాదాపు 15 శాతం). మన దేశం మహిళా పైలట్లను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నది. వారి కోసం శిక్షణ నిబంధనలు సైతం సడలించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
విజయ్ దేవరకొండ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు : ఇండియన్ ఐడల్ సింగర్ షణ్ముఖ ప్రియ
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్స్పిరేషన్.. ఐఏఎస్ సాధించడమే కాదు..
gongadi trisha | క్రికెట్లో యువ సంచలనం మన తెలంగాణ అమ్మాయి త్రిష..
Matilda Kullu | వ్యాక్సిన్లు వేసే ఆశావర్కర్ ఫోర్బ్స్ జాబితాలోకి.. ఎలా సాధ్యమైంది?
rema rajeshwari | ఫోర్బ్స్ జాబితాలో.. తెలంగాణ ఐపీఎస్