Cucumber Dosa recipe | కీరా దోసె తయారీ విధానం
కీరా దోసె తయారీకి కావలసిన పదార్థాలు
కీరా ముక్కలు: ఒక కప్పు, బియ్యం: ఒక కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం: అంగుళం ముక్క, ఉప్పు: తగినంత, నూనె: కొద్దిగా.

కీరా దోసె తయారీ విధానం ( Cucumber Dosa recipe )
ముందుగా బియ్యం కడిగి మూడు గంటలపాటు నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో బియ్యం, కీరా ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లుపోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. పెనం వేడయ్యాక పిండి మిశ్రమాన్ని బాగా కలిపి, దోసె వేసుకుని రెండు వైపులా నూనె వేస్తూ కాల్చుకుంటే ఆరోగ్యకరమైన కుకుంబర్ దోసె సిద్ధం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Pudina Puri recipe | పుదీనా పూరి తయారీ విధానం
oats omelette recipe | ఓట్స్ ఆమ్లెట్ తయారీ విధానం
Butter garlic chicken l బటర్ గార్లిక్ చికెన్ తయారీచేసే విధానం
chicken omlet recipe | చికెన్ ఆమ్లెట్ తయారీ విధానం
వెరైటీ టేస్ట్ కావాలా? మూంగ్‌దాల్ చిల్లాఇలా ట్రై చేయండి.
హైదరాబాదీలు ఇష్టంగా లాగించేస్తున్న ఈ కొత్తరకం స్వీట్ గురించి తెలుసా?
Vangi bath recipe | వంగీ బాత్ తయారీ విధానం
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

