oats omelette recipe | ఓట్స్ ఆమ్లెట్ తయారీ విధానం

ఓట్స్ ఆమ్లెట్ తయారీకి కావలసిన పదార్థాలు
ఓట్స్: ఒక కప్పు, గుడ్లు: నాలుగు, పాలు: ఒక కప్పు, ఉల్లిగడ్డ, క్యారెట్, క్యాప్సికమ్ తురుము: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, టమాట: ఒకటి, పసుపు: పావు టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్, పచ్చిమిర్చి: నాలుగు, మిరియాల పొడి: పావు టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా, కొత్తిమీర తురుము: కొద్దిగా.
ఓట్స్ ఆమ్లెట్ తయారీ విధానం
ఓట్స్‌ను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో ఓట్స్ పొడి, పాలు పోసి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో గుడ్లు కొట్టిపోసి, ఉల్లిగడ్డ, క్యారెట్, క్యాప్సికమ్ తురుము, తరిగిన పచ్చిమిర్చి, టమాట, కొత్తిమీర తురుము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలపొడి జోడించాలి. నానిన ఓట్స్ మిశ్రమాన్ని గుడ్ల మిశ్రమంలో వేసి బాగా కలపాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నూనె వేడయ్యాక మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసుకుని రెండువైపులా కాల్చుకుంటే ఓట్స్ ఆమ్లెట్ సిద్ధం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
chicken omlet recipe | చికెన్ ఆమ్లెట్ తయారీ విధానం
వెరైటీ టేస్ట్ కావాలా? మూంగ్‌దాల్ చిల్లాఇలా ట్రై చేయండి.
హైదరాబాదీలు ఇష్టంగా లాగించేస్తున్న ఈ కొత్తరకం స్వీట్ గురించి తెలుసా?
Vangi bath recipe | వంగీ బాత్ తయారీ విధానం
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

