chicken omlet recipe | చికెన్ ఆమ్లెట్ తయారీ విధానం

chicken omlet recipe | చికెన్ ఆమ్లెట్ తయారీకి కావలసిన పదార్థాలు
గుడ్లు: నాలుగు, బోన్‌లెస్ చికెన్: 100 గ్రా., ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, టమాట: ఒకటి, కారం: ఒక టేబుల్ స్పూన్, పసుపు: అర టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు: ఒక టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, ధనియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కొద్దిగా, నూనె: రెండు టేబుల్ స్పూన్లు.
చికెన్ ఆమ్లెట్ తయారీ విధానం
ముందుగా చికెన్‌ను పది నిమిషాలు ఉడకబెట్టి పొరలుపొరలుగా విడదీసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో చికెన్, ఒక టీస్పూన్ కారం, ఉప్పు, అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో గుడ్లు, కారం, ఉప్పు, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాట, కొత్తిమీర, పసుపు, అల్లం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి నూనె వేడయ్యాక గుడ్ల మిశ్రమం వేసి పైనుంచి చికెన్ పరుచుకోవాలి. మూతపెట్టి సన్నటి మంటపై అయిదు నిమిషాలు ఉడికించాక, రెండోవైపు కూడా నూనె వేసి కాల్చుకుంటే వేడివేడి చికెన్ ఆమ్లెట్ సిద్ధం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Ravva cake recipe | రవ్వ కేక్ తయారీ విధానం
Bread cake recipe | బ్రెడ్ కేక్ తయారీ విధానం
Popcorn | పాప్‌కార్న్ తింటే ఇన్ని లాభాలా.. అవేంటో తెలిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు..
paneer samosa recipe | పనీర్ సమోసా తయారీ విధానం
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

