Pudina Puri recipe | పుదీనా పూరి తయారీ విధానం
పుదీనా పూరి తయారీకి కావలసిన పదార్థాలు
పుదీనా: ఒక కప్పు, గోధుమపిండి: రెండు కప్పులు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం: అంగుళం ముక్క, జీలకర్ర: ఒక టీస్పూన్, గరం మసాల: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.

పుదీనా పూరి తయారీ విధానం
పుదీనా ఆకును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, గరంమసాల, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక గిన్నెలో గోధుమపిండి, పుదీనా మిశ్రమం, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి అరగంటపాటు నాననివ్వాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడిచేయాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకుని పూరీలు ఒత్తుకుని కాగిన నూనెలో దోరగా వేయించుకుంటే పుదీనా పూరి సిద్ధం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
oats omelette recipe | ఓట్స్ ఆమ్లెట్ తయారీ విధానం
Butter garlic chicken l బటర్ గార్లిక్ చికెన్ తయారీచేసే విధానం
chicken omlet recipe | చికెన్ ఆమ్లెట్ తయారీ విధానం
వెరైటీ టేస్ట్ కావాలా? మూంగ్‌దాల్ చిల్లాఇలా ట్రై చేయండి.
హైదరాబాదీలు ఇష్టంగా లాగించేస్తున్న ఈ కొత్తరకం స్వీట్ గురించి తెలుసా?
Vangi bath recipe | వంగీ బాత్ తయారీ విధానం
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

