చౌటుప్పల్‌లో ముగ్గురు పిల్లలకు ఉరివేసి తల్లి బలవన్మరణం
చౌటుప్పల్| యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో దారుణం జరిగింది. చౌటుప్పల్‌లోని రాంనగర్లో ముగ్గురు పిల్లలకు ఉరివేసి ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామ్‌నగర్‌లో ఉంటున్న రాణి అనే మహిళ తన ముగ్గురు కూతుళ్లకు నిన్న రాత్రి ఉరివేసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది.

చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో దారుణం జరిగింది. చౌటుప్పల్‌లోని రాంనగర్లో ముగ్గురు పిల్లలకు ఉరివేసి ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామ్‌నగర్‌లో ఉంటున్న రాణి అనే మహిళ తన ముగ్గురు కూతుళ్లకు నిన్న రాత్రి ఉరివేసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. అయితే వారిలో ఇద్దరు చిన్నారులు మరణించగా, ఉరి జారడంతో మరో అమ్మాయి మృత్యువు నుంచి బయటపడింది. ఇవాళ ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులను తల్లి తొర్పునూరి ఉమారాణి (32), పిల్లలు హర్షిణి (14), లక్కీ (10)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఇవి కూడా చదవండి..
యూరో కప్: ఫైనల్లో ఇటలీతో తలపడనున్న ఇంగ్లండ్
కేంద్రం మంత్రిగా కిషన్‌రెడ్డి నేడు బాధ్యతల స్వీకరణ
హిమాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్రసింగ్ కన్నుమూత
మోదీ క్యాబినెట్ విస్తరణ.. వచ్చే సార్వత్రిక ఎన్నికలే టార్గెట్?!
దిలీప్ కుమార్ కన్నుమూత.. ఒక శకం ముగిసిందంటూ సెలబ్స్ ట్వీట్స్
ఎవరెవరికి ఏ శాఖ.. ఇవీ డిటైల్స్..!!
హైదరాబాద్ టు లండన్ టేకాఫ్
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
- Tags
- Choutuppal
- daughters
- Mother
- Suicide
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

