హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 6: శ్రీరామనవమి పండగను పురస్కరించుకొని సీతారామ చంద్రస్వామి దేవస్థానం(చిన్న కోవెల) లో స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి స్థానిక 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ దంపతులు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు.
ఇవి కూడా చదవండి..
Mugdha Chaphekar | బాలీవుడ్లో విడిపోయిన మరో స్టార్ జంట
Fuel Prices | పెట్రో ధరలు తగ్గవా?.. అంతర్జాతీయంగా భారీగా పతనమైనా సామాన్యుడిపై కనికరం చూపని కేంద్రం!
Telugu Students | అమెరికాలో అగ్నిప్రమాదం.. క్షేమంగా బయటపడ్డ పది మంది విద్యార్థులు.. అంతా తెలుగువారే