Veleru | ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.
వేలేరు : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం పై బీజేపీ పోరుబాట కార్యక్రమం చేపట్టిందన్నారు. పోరుబాట కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర ఆదేశాల మేరకు వేలేరు మండల అధ్యక్షుడు రాజు యాదవ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వం పై నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం పలు డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల ఇంచార్జ్ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ..మోసపూరిత వాగ్దానాలు, అమలు కానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీత, దుర్గాప్రసాద్, సురేష్, శివాజీ, కిరణ్, రాజు, రాహుల్, శ్రీకాంత్, రమేష్, పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

