దంతాలపల్లి : మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల పరిధిలోని కాటన్ మిల్లు సమీపంలో మిషన్ భగీరథ నీరు పైప్ లీకేజీ తో వృధాగా పోతున్నాయి. ఇప్పటికే వేసవికాలం మొదలై గ్రామాలలో తాగునీటి సమస్య ఎదురవుతుంది. ఈ సమస్యపై దృష్టి పెట్టి నీటిని సంరక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేయడంతో పైపులైన్ల లీకేజీ వల్ల నీరు వృధాగా పోతూ గ్రామాలలో తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లీకైన పైపులైనుకు వెంటనే మరమ్మతులు చేసి తాగునీటి సమస్య లేకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Patriot | ఒకే స్క్రీన్‌పై మమ్ముట్టి, మోహన్‌లాల్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘పేట్రియాట్’ ట్రైలర్!
Siddipeta | ఫలించిన హరీశ్ రావు కృషి.. రంగనాయక సాగర్ లోకి నీటి పంపింగ్ ప్రారంభం
Salman Khan | ఆస్తుల పంపకం … సల్మాన్ ఖాన్ షాకింగ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?