Inavolu | ప్రహరీ గోడ కూలి వృద్ధురాలు మృతి
హనుమకొండ జిల్లాలో ప్రహరీ గోడ కూలి వృద్ధురాలు మృతి చెందింది
హనుమకొండ : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెల్ గ్రామంలో ప్రహరీ గోడ కూలి గుడికందుల యాకలక్ష్మి (55) అనే వృద్ధురాలు.. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల మృతిచెందగా ఇంట్లో పనిచేయడానికి వెళ్లిన ఆ వృద్ధురాలు ఇంటి పక్కన వారి ప్రహరీ గోడ కూలి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. యాకలక్ష్మి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ దారి దీపం జయశంకర్ సార్ : కేటీఆర్
Ramayana | వరల్డ్ వైడ్ ప్రేక్షకుల కోసం ‘రామాయణ’.. ఇంగ్లీష్ ట్రైలర్ విడుదలతో పెరిగిన అంచనాలు
BSP MLA: బహుజన్ సమాజ్ పార్టీ ఏకైక ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ మృతి
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

