నల్లబెల్లి : మద్ది మేడారంలో(Maddi medaram) వనదేవత సమ్మక్క కొలువు తీరింది. నల్లబెల్లి మండలం నాగరాజు పల్లె శివారులో మద్ది మేడారం సమ్మక్క- సారలమ్మ(Sammakka) మినీ జాతర ప్రారంభమైంది. గురువారం ఆలయ ప్రధాన పూజారి దురిశెట్టి సమ్మయ్య, సమ్మక్క పూజారి దురిశెట్టి నాగరాజు ఆధ్వర్యంలో కొండాపూర్ పరిసర ప్రాంతంలోని చిలుకల గట్టు నుంచి సమ్మక్కను సాంప్రదాయబద్ధంగా పూజారి కార్యక్రమాలు నిర్వహించి సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించారు.
సమ్మక్క గద్దె పైకి రావడంతో అనేకమంది భక్తులు మద్ది మేడారం చేరుకొని మొక్కులు చెల్లించు కుంటు న్నారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలకు చోటుచేసుకోకుండా ఎస్ఐ గోవర్ధన్ పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
Prabhas Kannappa | కన్నప్ప కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు : మంచు విష్ణు
Mohan Babu | సుప్రీంకోర్టులో మోహన్‌బాబుకు ఊరట.!
Waqf bill | వక్ఫ్ సవరణ బిల్లుపై నివేదికకు రాజ్యసభ ఆమోదం