Errabelli Dayakar Rao | తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న దుష్ప్రచారాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో నీ ఇల్లు కూడా కట్టినప్పుడు కుంగింది నీకు గుర్తుందో లేదోనని గుర్తు చేశారు.
నువ్వు కట్టిన ఇల్లే కదా కుంగింది.. నేడు ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర చిన్న ఇబ్బంది వస్తే దాన్ని రాద్దాంతం చేస్తున్నావని ఎర్రబెల్లి దయాకర్ రావు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
రేవంత్ రెడ్డి, నీ జూబ్లీహిల్స్ ఇల్లు కట్టేటప్పుడు అది కూడా కుంగింది నీకు గుర్తుందో లేదో
ఈరోజు ఇంత పెద్ద ప్రాజెక్టు దగ్గర చిన్న ఇబ్బంది వస్తే రాద్దాంతం చేస్తున్నావు – మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు pic.twitter.com/prHRoUX9JS
— Telugu Scribe (@TeluguScribe) April 18, 2026
Medical kits | తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో హోంగార్డులకు మెడికల్ కిట్లు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ
F-15 Jet: ఎఫ్-15 ఫైటర్ జెట్లో విహరించిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్
VD x Shouryuv | ‘హాయ్ నాన్న’ దర్శకుడితో విజయ్ దేవరకొండ.. క్రేజీగా అనౌన్స్మెంట్ పోస్టర్!