వరంగల్ : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని సబ్ జైల్లో రిమాండ్ మహిళా ఖైదీ మృతి చెందింది. నర్సంపేట పట్టణానికి చెందిన పెండ్యాల సుచరిత (36) స్థానిక ప్రభుత్వ దవాఖానలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. సుబేదారి పోలీస్ స్టేషన్ నుండి 13న నర్సంపేట సబ్ జైలుకు పెండ్యాల సుచరితను తరలించారు. కాగా, గురువారం చికిత్స పొందుతూ మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Ajit Agarkar | బీసీసీఐ కీలక నిర్ణయం.. ! చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు..!