హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 18: యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్‌కాలేజీ బీఏ విద్యార్థి నాగుల వినయ్‌కి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ఇన్ ఆర్ట్స్ఆఫ్ హిస్టరీలో సీటు లభించింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆర్ట్స్‌కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి శాలువాతో సన్మానం చేసి అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, హిస్టరీ విభాగాధిపతి బిక్షపతి, రాంబాబు, కరుణాకర్‌రావు, తిరుణహరి శేషు, ఎర్రబొజ్జు రమేష్ పాల్గొని విద్యార్థికి అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Neymar | ఒక్క గోల్ చేయలేక.. మైదానంలోనే వలవల ఏడ్చిన ఫుట్‌బాల్ స్టార్..!
Ola S1 Pro Sport | ఓలా నుంచి మరో నూతన ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోయిన ఫీచర్లు.. ధర ఎంతంటే..?
Air India | చివరి నిమిషంలో విమానం టేకాఫ్ రద్దు.. రన్‌వే నుంచి జారినట్లైందంటూ ఎంపీ పోస్ట్