ములుగురూరల్, ఏప్రిల్ 28 : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) జాతీయ స్థాయి బాక్సింగ్ కోచ్‌గా ములుగు జిల్లాకు చెందిన మామిడిపెల్లి రమేశ్ ఎంపికయ్యారు. ఈ నెల 30వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఢిల్లీలోని ఛత్రసల్ స్టేడియంలో జరిగే 68వ ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో రాష్ట్రం నుంచి పాల్గొనే అండర్-19 బాలికల బాక్సింగ్ జట్టుకు కోచ్‌గా రమేశ్ వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా రమేశ్‌ను పలువురు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
North Korea: ఉత్తర కొరియా సైనికులకు థ్యాంక్స్ చెప్పిన పుతిన్.. కిమ్‌ను కలవాలనుకుంటున్న ట్రంప్
Sobhita Dhulipala | అక్కినేని కోడలిని అంత మాట అనేశారేంటి.. సమంతని రెచ్చగొడుతుందా?
Rashmi Gautam | అంతా విషాదంలో ఉంటే.. నువ్వు వెకేషన్స్ తిరుగుతున్నావా.. రష్మీపై ట్రోలింగ్