నూతన పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు అందించి మాట నిలబెట్టుకున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు.
బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని గంగపుత్ర భవన్లో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి,
వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, ఫ్లోర్ లీడర్ చిట్యాల జనార్ధన్, స్థానిక కౌన్సిలర్లు గోగుల అనురాధ, బాలు, కర్పూరపు పద్మ, మంగళంపళ్లి రాజ్ కుమార్, గోపి, మైస నాగయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

