Farmers Protest | ధాన్యం బస్తాలకు నిప్పు.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతుల ఆందోళన.. వీడియో
Farmers Protest | వనపర్తి మండలం రాజపేటలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు వనపర్తి–కొత్తకోట వెళ్లే రోడ్డుపై ధాన్యం పోసి నిప్పుపెట్టి తమ నిరనస తెలియజేశారని తెలిసిందే. ప్రభుత్వం పంట కొనుగోలు చేయడం లేదని మహబూబాబాద్ జిల్లా రైతులు రోడ్డెక్కారు.
Farmers Protest | రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలు ధర్శనమిస్తున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోవడానికి మార్కెట్ యాడ్ తో పాటు కొనుగోలు సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ ధాన్యం కొనుగోలు విషయంలో చూపిస్తున్న మొండివైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు.
వనపర్తి మండలం రాజపేటలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు వనపర్తి–కొత్తకోట వెళ్లే రోడ్డుపై ధాన్యం పోసి నిప్పుపెట్టి తమ నిరనస తెలియజేశారని తెలిసిందే. ప్రభుత్వం పంట కొనుగోలు చేయడం లేదని మహబూబాబాద్ జిల్లా రైతులు రోడ్డెక్కారు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వస్రం తండా పీఏసీఎస్ కేంద్రం వద్ద రైతులు ధర్నాకు దిగారు. 40 రోజులైనా ప్రభుత్వం పంట కొనుగోలు చేయడంలేదని, ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ఎలా ఉందో అద్దం పట్టే ఈ దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నరైతుల పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
ప్రభుత్వం పంట కొనుగోలు చేయడం లేదని ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టిన రైతులు
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వస్రం తండా పీఏసీఎస్ కేంద్రం వద్ద ధర్నాకు దిగిన రైతులు
40 రోజులైనా ప్రభుత్వం పంట కొనుగోలు చేయడంలేదని, ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి రైతుల నిరసన pic.twitter.com/veg3qP3lRI
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2026
Read Also :
Helle Lyng: ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టు హెల్లీ లింగ్ ఎవరో తెలుసా?
Bhuwan Chandra Khanduri | ఉత్తరాఖండ్ మాజీ సీఎం భువన్ చంద్ర ఖండూరి మృతి.. సీఎం పుష్కర్ సింగ్ సంతాపం
White Heads | వేసవిలో ముఖంపై అధికంగా కనిపించే వైట్ హెడ్స్.. కారణాలు ఏంటి.. ఏం చేయాలి..?
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

