MRO Rajinikumari | ఇవాళ రామాయంపేట మండలం దామరచెర్వు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ రజినీకుమారి సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
ఏదైనా మిల్లుకు ధాన్యం కేటాయించాలంటే ముందుగా కలెక్టర్ అనుమతి తీసుకొని సివిల్ సప్లయ్ అధికారులు ఆయన ఆదేశానుసారంగా మిల్లులకు వడ్లు కేటాయించాలి.. కా నీ ఇక్కడ అలాంటివి ఏవీ జరగవు.. గద్వాల జి ల్లాలో ఆ నలుగురు
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని గోదాంలో ధాన్యం దొంగతనం జరిగింది. హాజీపూర్ మండల కేంద్రంలోని దుర్గా ఇండస్ట్రీకి చెందిన 2022-23 సీజన్‌కు సంబంధించిన వడ్లను సంచుల్లో నింపి ఇక్కడి గోదాంలో నిల్వ చేశారు.