గార్ల, ఏప్రిల్ 15 : వడదెబ్బతో వృద్ధురాలు మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామ పంచాయతీ పరిధిలోని జీవంచిపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుశీల(62) మిర్చి తోటలో కూలి పనికి వెళ్లింది. ఎండ తీవ్రతకు తాళలేక తోటలోనే అస్వస్థతకు గురై కిందపడిపోయింది. తోటి కూలీలు ఆమెను గార్ల ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది.
ఇవి కూడా చదవండి..
Nani | ఆ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడిని.. హీరో నాని స్టన్నింగ్ కామెంట్స్
Kartik Kumar | డోప్ టెస్టులో విఫలమైన ఆసియా క్రీడల విజేత.. జావెలిన్ త్రోయర్పై నాలుగేళ్ల నిషేధం
China | టారిఫ్ వార్ వేళ చైనా దుస్తుల్లో ట్రంప్ సహాయకురాలు.. డ్రాగన్ వ్యంగ్యాస్త్రాలు