Police Security | కాంగ్రెస్ సర్కార్ పాలనలో చెరువుల వద్ద పోలీసులతో గస్తీ
Police Security | సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నీటిని విడుదల చేయాలంటూ ఇప్పటికే రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ చెరువుల వద్ద పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేసింది.
Police Security | జూరాల ప్రాజెక్ట్ వద్ద సాగునీటి కోసం రైతులు ఆందోళనకు దిగారని తెలిసిందే. పంటలు ఎండిపోతున్నాయని, కాలువలకు వెంటనే నీటిని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు రైతులు పోలీసుల బందోబస్తును దాటుకొని మరీ కాలువలోకి దిగారు.
సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నీటిని విడుదల చేయాలంటూ ఇప్పటికే రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ చెరువుల వద్ద పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేసింది.
రైతులు నీళ్లు వదలకుండా చెరువుల వద్ద గస్తీని ఏర్పాటుచేసింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్దచెరువు నుంచి తూముల ద్వారా రైతులు నీళ్లు పారించుకుంటారని కాపలాగా పోలీసులు గస్తీ కాస్తున్న ఫొటోలు కాంగ్రెస్ సర్కార్ రైతుల పట్ల ఎలాంటి అణచివేత ధోరణిని అవలంభిస్తుందో కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి.
రైతులు నీళ్లు వదలకుండా చెరువుల వద్ద పోలీసుల కాపలా
మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్దచెరువు నుంచి తూముల ద్వారా రైతులు నీళ్లు పారించుకుంటారని కాపలాగా గస్తీ కాస్తున్న పోలీసులు pic.twitter.com/EWFEPK1yxZ
— Telugu Scribe (@TeluguScribe) September 23, 2026
Read Also :
UDP MLAs Join BJP | 8 మంది యూడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక.. మేఘాలయలో రెండో అతి పార్టీగా గుర్తింపు
యువత రాజకీయాల్లోకి రావాలి : బీఆర్ఎస్ నాయకుడు కిరణ్ కొమ్రెవార్
BJP in-charges | రాష్ట్రాలకు ఇంఛార్జిలను నియమించిన బీజేపీ.. తెలంగాణకు ఎవరంటే
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

