ఖిలావరంగల్: చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటను బస్తరుకు చెందిన కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ సందర్శించారు. మధ్య కోటలోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన స్వయంభు శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవస్థానంలో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయం ప్రాంగణంలోని చతుర్ముఖ లింగానికి పూజలు చేశారు. ఆయన వెంట మాజీ ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి..
Landslides | కైలాస్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన వందలాది మంది యాత్రికులు
Corona Virus | మహారాష్ట్రలో కోరలు చాస్తున్న కరోనా.. వారం రోజుల్లోనే భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
Dry Ginger | మన వంటింట్లో ఉండే ఈ పదార్థం గురించి తెలుసా..? ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది..!