హనుమకొండ చౌరస్తా, మే 22: హనుమకొండ జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు డీఐఈవో గోపాల్ తెలిపారు. మొత్తం 4,147 మంది విద్యార్థులకుగాను జనరల్ 3978, నొకేషనల్ 169 మంది విద్యార్థులకుగాను 3,732(90 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఇందులో జనరల్ 3589, వొకేషనల్ 143 మంది ఉండగా 415 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. జనరల్ 389, వొకేషనల్ 26 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించినట్లు డీఐఈవో గోపాల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Homebound Movie | కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమాకు 9 నిమిషాల స్టాండింగ్ ఒవేషన్