హనుమకొండ చౌరస్తా, మే 9: కుడా మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి తల్లి మర్రి వెంకటమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హరీశ్ రావు హనుమకొండలోని యాదవ రెడ్డి నివాసానికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ కమిషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, బండ శ్రీనివాస్, నాయకులు బీరవేల్లి భరత్ కుమార్‌రెడ్డి, బండి రజనీకుమార్, చింతల యాదగిరి, పులి రజినీకాంత్, జోరిక రమేష్, కంజర్ల మనోజ్, బుద్ధ వెంకన్న, పొలపెల్లి రాంమూర్తి, సత్యనారాయణ, సంపత్‌రెడ్డి, రమేష్, వీరస్వామి, టీజీఏ నాయకులు మోటె చిరంజీవి, రవీందర్‌రెడ్డి, సంజీవరెడ్డి, కిషన్, ప్రేమ్‌సాగర్‌రావు, శ్యామ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Basmati Rice: పెరిగిన బాస్మతి బియ్యం ధరలు.. ఇండోపాక్ ఉద్రిక్తతల వల్ల కాదు !
Shikhar Dhawan | జాక్వెలిన్‌తో కలిసి చిందులేసిన శిఖర్ ధావన్.. వైరలవుతోన్న ఆల్బమ్
Jawan Murali Nayak | ఏపీ జవాన్ జమ్మూకశ్మీర్‌లో వీరమరణం..