హనుమకొండ, సెప్టెంబర్ 26: కాకతీయ యూనివర్సిటీ ప్రీ పీహెచ్డీ పరీక్షలు ముందుగా ప్రకటించిన అక్టోబర్ 16, 18 తేదీలకు బదులుగా అక్టోబర్ 22 నుంచి 25 తేదీలకు మారుస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పోడేటి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ మేరకు సవరించిన పరీక్షల టైంటేబుల్‌ను వారు విడుదల చేశారు. ఇతర వివరాలకు సంబంధిత వెబ్‌సైట్‌ను పరిశీలించాలని వారు సూచించారు.
ఇవి కూడా చదవండి..
Russia | చమురు ఎగుమతులపై మళ్లీ నిషేధం విధించిన రష్యా.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్.. ట్రీట్మెంట్ కోసం మంగళగిరి నుంచి హైదరాబాద్‌కు!