కరీమాబాద్ : శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో 1999 2000 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం లక్ష్మీ నగర్లోని తారకరామ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ విద్యార్థులు నేర్పిన గురువులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర వరద పాఠశాల 1999 2000 సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Jains protest | జైన దేవాలయం కూల్చివేతపై జైనులు నిరసన.. అధికారి బదిలీ
Teff Millets | మీకు తెల్ల రాగుల గురించి తెలుసా.. ఇవి అందించే ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతం..
Rains | రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి