హనుమకొండ : తెలంగాణ యాంటీ నార్కోటిక్ విభాగం ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 19 కేసుల్లో పోలీసులకు పట్టుబడిన సుమారు 4కోట్ల 28లక్షలు27వేల రూపాయల విలువ గల 846 కిలోల గంజాయిని పోలీసులు దగ్ధం చేశారు. వరంగల్ నగర సమీపంలోని కాకతీయ మెడికల్ క్లీన్ సర్వీస్‌లో డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సమక్షంలో పోలీసులు కాల్చివేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రవి, ఏసీపీ డేవిడ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Dry Ginger | మన వంటింట్లో ఉండే ఈ పదార్థం గురించి తెలుసా..? ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది..!
CPI Narayana | అందాల భామల వెనుక సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్న మంత్రులు: సీపీఐ నారాయణ