e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home General క్రికెట్ ఆడే ఏనుగును ఎక్క‌డైనా చూశారా..? .. వీడియో వైర‌ల్‌

క్రికెట్ ఆడే ఏనుగును ఎక్క‌డైనా చూశారా..? .. వీడియో వైర‌ల్‌

క్రికెట్ ఆడే ఏనుగును ఎక్క‌డైనా చూశారా..? .. వీడియో వైర‌ల్‌

ఎంచ‌క్కా ఫోర్లు, సిక్స్లు కొడుతుంటే ఎంజాయ్ చేయాల్సిన ఐపీఎల్ ర‌ద్దుతో క్రికెట్ అభిమానులు నిరుత్సాహానికి గుర‌య్యారు. క‌రోనా పంజా విస‌ర‌డంతో ఐపీఎల్ ర‌ద్ద‌యి ఎక్క‌వాళ్లు అక్క‌డ గ‌ప్‌చుప్‌గా ఉండిపోయారు. ఈ నేప‌థ్యంలో ఓ ఏనుగు హాయిగా త‌న జ‌ట్టుతో క‌లిసి క్రికెట్ ఆడుతూ ఆక‌ర్శిస్తున్న‌ది.

సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మాజీ ఇంగ్లిష్‌ క్రికెటర్ మైఖేల్ వాన్.. రకరకాల మీమ్స్, వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏనుగు క్రికెట్ ఆడుతున్న వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో ఏనుగు బ్యాటింగ్ చేస్తూ అల‌రిస్తోంది. కొంత మంది యువ‌కులు పెద్ద ఏనుగుకు బంతులు విసురుతుండ‌గా.. మ‌రికొంద‌రు ఫీల్డింగ్ చేస్తున్నారు. తొండంతో బ్యాచ్ ప‌ట్టుకుని అనుభ‌వజ్ఞుడైన క్రికెట‌ర్ మాదిరిగా అన్ని బంతుల‌ను ఆడేస్తూ ఏనుగు ఆక‌ట్టుకున్న‌ది. జ‌ట్టు స‌భ్యులతో క‌లిసి హాయిగా క్రికెట్ ఆడుతున్న ఏనుగు వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ క్రికెట్ ఆడుతున్న ఏనుగు వీడియో ద‌క్షిణ భార‌త‌దేశంలోని ఒక రాష్ట్రానికి చెందిన‌దిగా తెలుస్తున్న‌ది.

ఈ ఏనుగుకు క‌చ్చితంగా ఇంగ్లిష్ పాస్‌పోర్ట్ ఉన్న‌ద‌ని మైఖేల్ వాన్ కామెంట్ రాశారు. దీన్ని ఇంగ్లండ్‌కు పంపించాల‌ని సూచించారు. డేవిడ్ మ‌ల‌న్‌కు బ‌దులుగా ఈ ఏనుగుకు టీ20 లో అవ‌కాశం ఇవ్వాల‌ని మ‌రో నెటిజెన్ కామెంట్ చేశారు. ఏనుగు క్రికెట్ ఆడుతున్న వీడియో భారతదేశంలోని దక్షిణ భారత రాష్ట్రానికి చెందినది.

ఇవి కూడా చ‌ద‌వండి..

మొట్ట‌మొద‌టి బ‌ర్త్ కంట్రోల్ పిల్‌కు ఆమోదం.. చ‌రిత్ర‌లో ఈరోజు

Mother’s day special: అమ్మ కోసం ఐదు బహుమతులు

25 సార్లు ఎవ‌రెస్ట్ ఎక్కాడు.. కొత్త రికార్డు నెల‌కొల్పాడు..

దేశంలోనే తొలి బ్రీత్ బ్యాంక్ ప్రారంభం.. ఎక్క‌డంటే..!

ఆర్టికల్ 370 తొలగింపు భారత్‌ అంతర్గత విషయం: మహమూద్ ఖురేషి

చేతులు క‌లుపనున్న అగ్ర‌రాజ్యాలు.. పుతిన్‌కు బైడెన్ ఆహ్వానం

క‌రోనా వేళ ఖ‌రీదవుతున్న ఆహారాలు

జూలై కల్లా ముగియ‌నున్న క‌రోనా సెకండ్ వేవ్ : ఐఐటీ కాన్పూర్ ప‌రిశోధ‌కులు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క్రికెట్ ఆడే ఏనుగును ఎక్క‌డైనా చూశారా..? .. వీడియో వైర‌ల్‌

ట్రెండింగ్‌

Advertisement