కొన్నిరోజుల కింద మనికే మగే హితే పాటకు ఇండిగో ఎయిర్ హోస్టెస్ విమానంలో వేసిన స్టెప్పులకు సంబంధించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే కదా. తాజాగా మరో ఎయిర్‌హోస్టెస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.
స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి.. బాలీవుడ్ సాంగ్ లేజీ లాడ్‌కు ఎయిర్‌పోర్ట్‌లో డ్యాన్స్ వేసి అదరగొట్టేసింది. ఎయిర్ హోస్టెస్ డ్రెస్‌లోనే తను వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం ఇన్‌స్టాలో పలు చాలెంజ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. తనకు కూడా ఎవరో విసిరిన చాలెంజ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసి ఆ వీడియోను తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేసింది ఉమా. ఆ వీడియో నెటిజన్లకు నచ్చడంతో.. వాళ్లు సూపర్బ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వావ్.. అద్భుతంగా డ్యాన్స్ చేశావు. నీ బాడీలో రిథమ్ ఉంది. అందుకే డ్యాన్స్ అదిరిపోయింది అని అంటున్నారు.
బాలీవుడ్ ఒరిజినల్ లేజీ లాడ్ పాట ఇదే
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వాఘా బార్డర్ వద్ద పుట్టాడని తన కొడుకుకు ‘బార్డర్’ అని పేరు పెట్టిన పాకిస్థానీ మహిళ
స్కై సర్ఫింగ్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డు.. 13500 ఫీట్ల ఎత్తు నుంచి దూకి.. వైరల్ వీడియో
సోదరుడి పెళ్లిలో మిగిలిపోయిన ఫుడ్ అంతా తీసుకెళ్లి ఈ మహిళ ఏం చేసిందో తెలుసా?
Chole Bhature : అక్కడ ప్లేట్ ‘చోలె భటురే’ ధర రూ.1000… టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా?
Fire Panipuri: ఫైర్ పానీపూరీ.. అక్కడ ఇదే స్పెషల్.. ఎలా తినాలో తెలుసా?