Fire Panipuri: ఫైర్ పానీపూరీ.. అక్కడ ఇదే స్పెషల్.. ఎలా తినాలో తెలుసా?
ఫైర్ పానీపూరీ.. అక్కడ ఇదే స్పెషల్ | మీరు ఫైర్ పాన్‌ను తిన్నారా ఎప్పుడైనా? పాన్‌కు మంటను అంటించి.. మనం నోరు తెరవగానే.. మన నోట్లో ఫైర్ పాన్‌ను పెడతారు
మీరు ఫైర్ పాన్‌ను తిన్నారా ఎప్పుడైనా? పాన్‌కు మంటను అంటించి.. మనం నోరు తెరవగానే.. మన నోట్లో ఫైర్ పాన్‌ను పెడతారు. నోట్లోకి పాన్ వెళ్లగానే మంట ఆగిపోతుంది. కాకపోతే కొంచెం వేడి నోటికి తాకుతుంది. అంతకుమించి.. ఆ మంట వల్ల ఎటువంటి ప్రమాదం వాటిల్లదు.

ఇప్పుడు ఫైర్ పానీపూరీ వచ్చేసింది. తాజాగా ఫైర్ పానీపూరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఓ స్ట్రీట్ వెండర్.. ఇలా కొత్తగా ఫైర్ గోల్‌గప్పాను తయారు చేస్తున్నాడు.
ఫుడ్ బ్లాగర్ కృపాలీ పటెల్.. ఈ ఫైర్ పానీపూరీని టేస్ట్ చేసి ఆ వీడియోను తన ఇన్‌స్టాలో అప్లోడ్ చేసింది. ఈ ఫైర్ పానీపూరీని ఎలా తినాలంటే.. ముందు పానీపూరీ బంగాళదుంప, సేవ్‌తో నింపి.. ఆ తర్వాత లైటర్‌తో సేవ్ను అంటించి.. మంట రాగానే దాన్ని నోట్లో వేస్తాడు. అంతే.. నోట్లో వేయగానే మంట ఆరిపోతుంది. పానీపూరీని నమిలి తినేయొచ్చు. ఫైర్ పాన్‌ను ఎలా తింటామో.. అలాగే ఫైర్ పానీపూరీని కూడా తినాలన్నమాట.
ఫైర్ పాన్ వరకు ఓకే కానీ.. మరీ పానీపూరీని కూడా అలా తినడం ఏంటి.. అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేసినప్పటికీ.. ఇదేదో కొత్తగా ఉంది.. ఖచ్చితంగా ట్రై చేయాలని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.
https://www.instagram.com/p/CWveFgfoMf8/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పెళ్లి జరుగుతుండగా.. పెళ్లికొడుకు మీద వాంతి చేసుకున్న పెళ్లికూతురు.. కారణం ఏంటో తెలుసా?
ఇంట్లోకి పాములు దూరాయని.. ఇల్లునే తగులబెట్టేశాడు
సూట్‌కేసులో దాక్కొని 7000 కిమీలు ప్రయాణించిన బల్లి.. ఎందుకో తెలుసా?
అచ్చుగుద్దినట్టు విమానంలా పక్షి ల్యాండింగ్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

