అచ్చుగుద్దినట్టు విమానంలా పక్షి ల్యాండింగ్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో
అచ్చుగుద్దినట్టు విమానంలా పక్షి ల్యాండింగ్ | విమానానికి, పక్షికి ఏదో సంబంధం ఉంది. ఎందుకంటే.. పక్షలు గాల్లో ఎగురుతాయి. విమానం కూడా గాల్లో ఎగురుతుంది. విమానానికి రెక్కలు ఉంటాయి.
విమానానికి, పక్షికి ఏదో సంబంధం ఉంది. ఎందుకంటే.. పక్షలు గాల్లో ఎగురుతాయి. విమానం కూడా గాల్లో ఎగురుతుంది. విమానానికి రెక్కలు ఉంటాయి. పక్షికి కూడా రెక్కలు ఉంటాయి. గాల్లో ఎగరడమే కాదు.. గాల్లో విమానం, పక్షి రెండూ దూసుకుపోతాయి. నిజానికి.. విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ పక్షులను చూసే.. వాటిని గమనించి.. అవి ఎలా పైకి ఎగురుతున్నాయో పరిశోధన చేసి.. వాటి నుంచి స్ఫూర్తి పొంది.. వాటిలాగానే ఎగిరే విమానాన్ని కనిపెట్టారు.

కానీ.. విమానం ఎప్పుడైనా ల్యాండ్ అవడం చూశారా? పై నుంచి మెల్లగా ఏటవాలుగా విమానం రన్‌వేపై దిగుతూ వస్తుంది. ఆ తర్వాత రన్‌వేపై ల్యాండ్ అవుతుంది. మెల్లగా టైర్లతో ముందుకెళ్లి ఆగుతుంది. అదంతా ఒక సిస్టమాటిక్ ప్రాసెస్.
కానీ.. ఆ ప్రాసెస్‌ను కూడా పక్షుల నుంచే స్ఫూర్తి పొందినట్టున్నారు ఏవియేషన్ సైంటిస్టులు. ఎందుకంటే.. ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో పక్షి ల్యాండింగ్ చూస్తే అలాగే అనిపిస్తుంది. ఓ పక్షి పైనుంచి ఎగురుకుంటూ వస్తుంది. మెల్లగా ఎగురుతూ.. ఏటవాలుగా.. అచ్చం విమానం ల్యాండ్ ఎలా అవుతుందో అలా వచ్చి.. నీళ్లలోకి అడుగు పెడుతుంది. నీళ్లలోకి అడుగు పెట్టాక కూడా కొంత దూరం అలాగే వెళ్లి ఆ తర్వాత ఆగుతుంది. అది కిందికి దిగే విధానం చూస్తే అచ్చం విమానం ల్యాండ్ అవుతున్నట్టే అనిపిస్తుంది.
ఆ వీడియోను నార్వేకు చెందిన ఓ పొలిటిషియన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. ఆ వీడియోను చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. వావ్.. భలే ల్యాండింగ్. గత జన్మలో పైలెట్ అయి ఉంటుంది. ఈ పక్షిని చూసే ఏవియేషన్ సైంటిస్టులు విమానం ల్యాండింగ్ పద్ధతిని కనిపెట్టారా?.. అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
Awesome!
— Erik Solheim (@ErikSolheim) December 4, 2021
Look at this elegance and flight control! 🥰
pic.twitter.com/X9WsrrulUZ
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Tiktok New Challenge : టిక్‌టాక్‌లో కొత్త చాలెంజ్.. ఇది చాలా డేంజర్ గురూ.. ఎందుకంటే?
ఆ దేశంలో తొలి కరోనా కేసు.. ఫస్ట్ వేవ్ నుంచి ఒక్క కేసు నమోదు కాలేదు
అప్పుడు విడిపోయారు.. ఇప్పుడు కలిశారు.. 35 ఏళ్ల తర్వాత పెళ్లితో ప్రేమజంట శుభం కార్డు
1496 వాషింగ్ మిషన్లతో పిరమిడ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.. ఎందుకో తెలుసా?
King Cobra: బెదిరిపోయి వంటింట్లో జొరబడ్డ కింగ్ కోబ్రా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

