1496 వాషింగ్ మిషన్లతో పిరమిడ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.. ఎందుకో తెలుసా?
1496 వాషింగ్ మిషన్లతో పిరమిడ్ | సాధారణంగా పిరమిడ్ ఏ ఆకారంలో ఉంటుందో తెలుసు కదా. కింది నుంచి పైకి వెళ్తున్నా కొద్దీ.. తగ్గుతూ వెళ్తుంది. ఈజిప్ట్‌లో ఉన్న పిరమిడ్స్ చాలా ఫేమస్

సాధారణంగా పిరమిడ్ ఏ ఆకారంలో ఉంటుందో తెలుసు కదా. కింది నుంచి పైకి వెళ్తున్నా కొద్దీ.. తగ్గుతూ వెళ్తుంది. ఈజిప్ట్‌లో ఉన్న పిరమిడ్స్ చాలా ఫేమస్. ఇదివరకు మిల్క్ ట్రేలతో పిరమిడ్ నిర్మించి వాటిపై నిలబడి డ్యాన్స్ చేసి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
తాజాగా.. వాషింగ్ మిషన్లతో ఏకంగా పిరమిడ్నే సృష్టించారు. ఒకటి కాదు.. రెండు కాదు మొత్తం 1496 పిరమిడ్స్తో 44 ఫీట్ల ఎత్తులో పిరమిడ్‌ను నిర్మించారు. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది.
అయితే.. ఈ ఫీట్‌ను సాధించింది ఒక కంపెనీ. దాని పేరు కర్రీస్ పీసీ వరల్డ్. అయితే.. ఇలా వాషింగ్ మిషన్లతో ఆ కంపెనీ పిరమిడ్‌ను నిర్మించడం వెనుక పెద్ద కారణమే ఉంది.

యూకేలో చాలామందికి తమ ఎలక్ట్రానిక్ వేస్ట్‌ను ఏం చేయాలో తెలియడం లేదట. వాళ్లకు అర్థం కావడం లేదట. యూకేలో రోజురోజుకూ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎక్కువవుతోందని.. కొన్ని రిటైలర్స్ ఉచితంగానే ఇంటికి వెళ్లి మరీ ఎలక్ట్రానిక్ వేస్ట్‌ను కలెక్ట్ చేస్తున్నారు. అయినా కూడా 68 శాతం బ్రిటిషర్లకు తమ ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ వేస్ట్‌తో చిరాకు వస్తోందట.
అందుకే.. బ్రిటిషర్లకు రీసైక్లింగ్‌పై అవగాహన కల్పించేందుకు.. నేషనల్ రీసైక్లింగ్ వీక్ సందర్భంగా అతి పెద్ద వాషింగ్ మిషన్ పిరమిడ్‌ను కంపెనీ నిర్మించింది. అందుకే.. కొత్త లైఫ్.. నో లాండ్‌ఫిల్ అంటూ నినాదాన్ని ప్రకటించింది.

ఎలక్ట్రానిక్ వేస్ట్‌ను చెత్తలా పడేయకుండా.. భూమిలో పాతిపెట్టకుండా.. వాటిని రీసైక్లింగ్ చేయడమో లేక రిపేర్ చేయడమో చేసుకోవాలంటూ ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ఈ వాషింగ్ మిషన్ పిరమిడ్‌ను నిర్మించింది.
అయితే.. ప్రపంచంలోనే అతిపెద్ద వాషింగ్ మిషన్ పిరమిడ్‌ను నిర్మించినందుకు గాను ఆ కంపెనీ గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది. కంపెనీ పేరును గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
King Cobra: బెదిరిపోయి వంటింట్లో జొరబడ్డ కింగ్ కోబ్రా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
Hyderabad | లాక్డౌన్ టైమ్‌లో ప్రాణాలకు తెగించి సేవలందించారు.. నోబెల్‌కు నామినేట్ అయ్యారు
హైదరాబాద్‌లో బడ్జెట్ ధరలో టేస్టీ దోశ, ఇడ్లీ తినాలంటే.. అక్కడికి వెళ్లాల్సిందే
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం అదే.. పారిస్ కూడా దాని తర్వాతే!
మట్టితో ఇంటిని నిర్మించాడు.. ఆ ఇల్లు స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

