సిమ్లా: దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుంటే ఉత్తరాదిలోని హిమాలయాల పరిసర రాష్ట్రాల్లో మాత్రం భారీగా మంచు కురుస్తున్నది. హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో మంచు దూదిలా పరచుకుని స్థానికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది. లాహుల్-స్పితి జిల్లాలోని జంగ్లింగ్ గ్రామంలో ఈ ఉదయం భారీగా మంచు పేరుకుపోయింది. ఊరు మొత్తాన్ని తెల్లటి మంచు దుప్పటి కప్పేసింది.
దాంతో ఆ గ్రామం పరిసరాల్లోని కొండ ప్రాంతాలన్నీ ముగ్ద మనోహరంగా మారిపోయాయి. ఆ అద్భుతమైన సీనరీని చూస్తూ స్థానికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కింది చిత్రాల్లో ఆ దృశ్యాలను మీరు కూడా చూడవచ్చు.
Himachal Pradesh: Jungling village in Lahul-Spiti district received snowfall today. pic.twitter.com/9FVxIh3GIV
— ANI (@ANI) March 29, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
శరద్‌పవార్‌కు స్వల్ప అస్వస్థత.. బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలింపు
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి..!
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
దేశంలో కొత్తగా 68 వేల కరోనా కేసులు
లండన్‌లో ప్రియాంక చోప్రా హోలీ సంబురాలు
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్