టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య సినిమాల్లో ఉండే పవర్ఫుల్ డైలాగుల కోసమే చాలామంది బాలయ్య అభిమానులు ఆయన సినిమాకు వెళ్తుంటారు. బాలయ్య నోటి నుంచి డైలాగ్ వచ్చిందంటే అది పేలిపోవాల్సిందే. రచ్చ రచ్చ కావాల్సిందే.
ఇక.. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో సినిమా అంటే.. అది ఊర మాస్. బాలయ్య విశ్వరూపం చూడాల్సిందే. ఇప్పటి వరకు వాళ్ల కాంబోలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈనేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఆ ట్రైలర్ మాత్రం మామూలుగా లేదు.
అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా.. పట్టుసీమ తోమా.. ఒకమాట నువ్వంటే శబ్ధం.. అదే మాట నేనంటే శాసనం.. దైవ శాసనం.. ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకుల్లేని బుల్డోజర్ని.. తొక్కిపారదొబ్బుతా.. .. ఇలా మాస్ డైలాగులతో అఖండ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది.
ఈ సినిమాలో రెండు భిన్న పాత్రల్లో బాలయ్య కనిపించబోతున్నాడు. శ్రీకాంత్ విలన్. ప్రగ్యాజైస్వాల్ కథానాయిక. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. డిసెంబర్ 2న సినిమా విడుదల కానుంది.
కట్ చేస్తే.. ఈ ట్రైలర్‌పై సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు, నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేసి తెగ షేర్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాలయ్య సినిమా అఖండ ట్రైలర్ మీమ్సే. ట్రైలర్లో బాలయ్య బాబు చెప్పిన మాస్ డైలాగ్స్, పోరాట సన్నివేశాలు.. ఇలా ట్రైలర్‌లోని ఏ సీన్‌ను వదలకుండా… మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు.
అలాగే.. ఫన్నీగా కూడా మీమ్స్ చేస్తున్నారు. కొందరు ట్రైలర్ మరీ ఓవర్‌గా ఉందని.. దానిపై ట్రోలింగ్ చేస్తూ మీమ్స్ చేశారు. ఏది ఏమైనా.. విడుదలైన 24 గంటల్లోపై ట్రైలర్ సూపర్ డూపర్ టాక్ తెచ్చుకోవడంతో పాటు కోటి వ్యూస్‌ను తెచ్చుకొని యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉంది.
Bulldozer Balayya Babu🔥🔥🔥 #AkhandaTrailerRoar #NandamuriBalakrishna pic.twitter.com/NIjlLfmMIx
— Prabhas (@Prabhas280) November 14, 2021
Typical Indian mother's waking up kids by changing time be like:#AkhandaTrailerRoar pic.twitter.com/iaCrPHUoCe
— Prasanth 🎶 (@EvarSirMeeru) November 14, 2021
Mass fans assemble 🔥🔥🔥
— MIRCHI9 (@Mirchi9) November 14, 2021
Thread 🧵#AkhandaTrailerRoar pic.twitter.com/FbFleCHoXm
Theaters situation on December 2nd🔥💥🥁
— Balayya Trends (@NBKTrends) November 14, 2021
Maass Jathare 🥁🔥💥#AkhandaTrailerRoar pic.twitter.com/1ffrMvUWrG
Eyes lo aaaa fire
— Ravi.AKP (@RaviAKP) November 14, 2021
Body language lo aaaa Massss
Dialogue delivery lo aaaa power
Treat to watch ayya 😍😍😍
Vintage mark #Balayya action scene
Dec 2nd na kummadam pakka 🥁🥁🥁#AkhandaTrailerRoar pic.twitter.com/RetWWuBhvl
Me in theater
— Deepika🦋🐠 (@Deepika_NCBN) November 14, 2021
#AkhandaTrailerRoar pic.twitter.com/uSINv0pTkW
Em High ra babu 🙏💥#AkhandaTrailerRoar pic.twitter.com/mamNqpqKo3
— Simham single ga vastadhi (@Likhitesh_C) November 15, 2021
Eyes lo aaaa fire 🔥
— Sampath Ntr (@SampathNtr1) November 15, 2021
Body language lo aaaa Massss 💥
Dialogue delivery lo aaaa power 🦁
Dec 2nd na kummadam pakka 🥁#AkhandaTrailerRoar pic.twitter.com/nZW7c6Zg1g
One word Review about #AkhandaTrailerRoar #NandamuriBalakrishna pic.twitter.com/K9WvDVgZT7
— Milagro Movies (@MilagroMovies) November 14, 2021
#AkhandaTrailerRoar Trending at National wide in 2nd place 🔥
— manabalayya.com 🔥 (@manabalayya) November 14, 2021
Once he step in history repeats 🦁#Akhanda #NandamuriBalakrishna pic.twitter.com/W1J3Ze2xBo
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Upasana: పిల్లల గురించి ఉపాసనకు ప్రశ్న.. సమాధానం ఏంటంటే..!
Upasana Surprise| ఉక్రెయిన్ లో ఉపాసన సర్ప్రైజ్..పోస్ట్ వైరల్
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి