Upasana Surprise| ఉక్రెయిన్ లో ఉపాసన సర్ప్రైజ్..పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్ (Ram Charan), ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). ఈ మూవీలోని ఓ పాట చిత్రీకరణ కోసం రాంచరణ్, ఎన్టీఆర్ అండ్ టీం ఉక్రెయిన్ (Ukraine) లోని కీవ్ లో ఉంది. అయితే సినిమా లొకేషన్ లోకి అనుకోని అతిథి ఒకరు వచ్చారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్ (Ram Charan), ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలోని ఓ పాట చిత్రీకరణ కోసం రాంచరణ్, ఎన్టీఆర్ అండ్ టీం ఉక్రెయిన్ (Ukraine) లోని కీవ్ లో ఉంది. అయితే సినిమా లొకేషన్ లోకి అనుకోని అతిథి ఒకరు వచ్చి..రాంచరణ్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆ వ్యక్తి రాంచరణ్ ఐడీ కార్డు వేసుకున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెల (Upasana Kamineni). ఉక్రెయిన్ లో భర్త రాంచరణ్ కోసం క్వాలిటీ టైంను కేటాయించింది. మేకప్ రూంలోకి వెళ్లి స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని ఫోన్ లో చూసుకుంటున్న స్టిల్‌తోపాటు అద్దంలో చూసి నవ్వుతున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. భార్యజీవితం..కీవ్ లో సూపర్ టైం. మీ గొప్ప ఆతిథ్యానికి ధన్యవాదాలు. ఆర్ఆర్ఆర్ టీంకు ధన్యవాదాలు. మీ అందరినీ త్వరలో హైదరాబాద్‌లో కలుద్దాం. హ్యాపీ షూటింగ్ అంటూ క్యాప్షన్ గా పెట్టింది.
ఆర్ఆర్ఆర్ లొకేషన్ లో ఈ స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఇటీవలే రాంచరణ్, ఉపాసన 9వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ సాంగ్ షూటింగ్ తో ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ పూర్తి కానుంది.
ఇవికూడా చదవండి..
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

