బాలయ్య 'అఖండ' ట్రైలర్‌పై అదిరిపోయే మీమ్స్ | టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య సినిమాల్లో ఉండే పవర్ఫుల్ డైలాగుల కోసమే చాలామంది
‘ఒక మాట నువ్వంటే అది శబ్దం. అదే మాట నేనంటే శాసనం. దైవ శాసనం అని చెబుతున్న అఖండ కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అన్నారు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అఖ