Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shahrukh Khan), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆట్లీ ( Atlee) కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shahrukh Khan), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆట్లీ ( Atlee) కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ కోసం బాద్ షా అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ కాంబో తెరపైకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు నయనతార (Nayantara). నయనతారను ఈ చిత్రంలో హీరోయిన్గా తీసుకునేందుకు ఆట్లీ టీం రెడీ అయినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే నయనతారకు ముందు సమంత (Samantha )ను ఈ పాత్రలో తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట.
కథానుగుణంగా లేడీ పోలీసాఫీసర్ అయిన హీరోయిన్ హీరోతో ప్రేమలో పడుతుంది. ఈ రోల్‌కు సామ్‌ను దాదాపు అనుకున్న తర్వాత ఏమైందో తెలియదు కానీ డైరెక్టర్ ఆట్లీ ఆమె స్థానంలో నయనతారను తీసుకుందామని ఫిక్స్ అయ్యారని మళ్లీ వార్తలు వచ్చాయి. అయితే పెళ్లి చేసుకునే ప్లాన్ లో ఉన్న నయన్ ఈ ప్రాజెక్టులో నటించేందుకు నో చెప్పిందని టాక్. ఇక పెళ్లి, పిల్లలు అంటూ సమంత విషయంలో ఉన్న డైలామాకు ఆమె విడాకులతో తెరపడింది.

దీంతో సామ్‌కు రెండో ఛాన్స్ ఇవ్వాలని ఆట్లీ ఆమెను సంప్రదించగా..సామ్ తనకిపుడు ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి లేనట్టు చెప్పినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఆసక్తికర విషయమేంటంటే నయనతార ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. మరి ఇంతకీ ఇద్దరు స్టార్ హీరోయిన్లలో ఎవరు ఫైనల్ అవుతారనేది చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

