టైటిల్ చదివి ఏం అర్థం కాలేదు కదా. ఇప్పుడు మీరు పైన ఫోటోను చూశారు కదా. అది ఏంటో చెప్పండి అంటే టక్కున మాంసం అంటారు కదా. చూడటానికి కూడా నోరూరించేలా.. బాగా ఆయిల్లో వేయించిన మాంసంలా ఉంది అంటారా? మటన్ లేదంటే పోర్క్ అయి ఉంటుంది అంటారా? పక్కటెముకలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది ఖచ్చితంగా మాంసమే అంటారా? అది మాంసమో కాదో.. తేల్చుకోవడానికంటే ముందు మనం ఓసారి గత సంవత్సరంలోకి వెళ్లి రావాలి.
గత సంవత్సరం.. ఇట్స్ ఆల్ కేక్ అనే ఓ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది గుర్తుందా? ఆ ట్రెండ్ ఏంటంటే.. కేక్స్ తయారు చేసే బేకర్స్.. నెటిజన్లను ప్రాంక్ చేయడం కోసం రకరకాల కేకులను తయారు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాటిని ఎలా తయారుచేశారంటే.. ఏవైనా ఒక వస్తువును తీసుకొని అచ్చం ఆ వస్తువులాగానే కేక్‌లను తయారు చేశారు.
ఉదాహరణకు టీవీ సెట్, ఫోన్, మనిషి మెదడు, పెట్ టాగ్, పిల్లి, బాటిల్.. ఇలా ఏ వస్తువు దొరికితే ఆ వస్తువుతో కేక్‌లను తయారు చేశారు. వాటిని చూసి అవి నిజంగానే వస్తువులు అని నెటిజన్లు భావించారు. తీరా వాటిని కట్ చేసి చూస్తే అవి కేక్స్.
తాజాగా అటువంటిదే ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది మాంసంలా కనిపిస్తోంది కానీ.. అది మాంసం కాదు.. అది కూడా కేక్. అవును.. దాన్ని కట్ చేస్తే తెలుస్తుంది అది మాంసమో.. లేక కేకో. దీన్నే మీట్ కేక్ అని అంటారు. మొత్తానికి మరోసారి గత సంవత్సరం జరిగిన ఇట్స్ ఆల్ కేక్ ట్రెండ్‌ను గుర్తు చేసుకున్నారు నెటిజన్లు. ఈ వీడియో కూడా గత సంవత్సరందే కదా.. ఇప్పుడెందుకు వైరల్ అవుతోంది అంటూ నెటిజన్లు మరోసారి ఫన్నీగా కామెంట్లు చేశారు.
Why is this back? pic.twitter.com/OxUBZHmwfV
— Mikki Kendall (@Karnythia) November 29, 2021
I think the "why is this back?" is referring to the trend a few years ago of videos showing everything made out of cake.
— Andrew Cremeans (@Andrew_Cremeans) November 29, 2021
— Carrie Yamshaw (@StuckOnMarss) November 30, 2021
I love ribs, and I love cake. If I cut into what I thought was ribs and it turned out to be cake, I'm turning over furniture and fighting someone. Don't play with me. I already have Royal Dansk cookie tin trauma 😳
— Pres. Hotmess (@preshotmess) November 29, 2021
— Andrew Hutcheson (@druhutch) December 1, 2021
— 🅜🅣🅗🅔🅜🅑🅤🎖 (@Mthembu_77) December 2, 2021
That’s just wrong! I know I’d be pissed especially because I’m more of a savory person than a sweet. pic.twitter.com/NHYTq5j8Ys
— 🏳️🌈🇯🇲🇨🇻Ma Rainey’s Ashy Kneegro ♏️♊️♓️🤓✨🌅 (@upsetcitizyn) November 29, 2021
There was a game show similar to this, where people would try to eat different things in a room and find out if it was chocolate. Gif related pic.twitter.com/iiqX43kVqm
— Icarus (@brotimate_izzy) November 29, 2021
RAGE! FURY! First of all, I HATE fondant. It's a waste of sugar and dries out the cake. Second, if I get my mouth ready for ribs and you don't give me ribs, you have just made my Mortal Enemies list, and it's on sight.
— Passive-Aggressively Nice (@grandmaitsme00) December 1, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అత్యంత బిగ్గరగా త్రేన్పు తీసి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు.. వైరల్ వీడియో
సెలూన్‌కు వెళ్లి గడ్డం గీయించుకున్న కోతి.. షాకైన కస్టమర్లు.. వైరల్ వీడియో
ఇంటికి క్రిస్మస్ లైట్స్ డెకరేట్ చేశారని రూ.75 వేల ఫైన్ వేశారు.. అసలు కారణం ఏంటో తెలుసా?
Rare Coin : వేలంలో కోట్లు పలికిన అరుదైన నాణెం.. ఎంతకు అమ్ముడు పోయిందో తెలుసా?
గెస్ట్‌ల ముందు కొత్తగా ట్రై చేయబోయిన నూతన వధూవరులు.. అడ్డంగా బుక్కయ్యారు.. వైరల్ వీడియో