Rare Coin : వేలంలో కోట్లు పలికిన అరుదైన నాణెం.. ఎంతకు అమ్ముడు పోయిందో తెలుసా?
వేలంలో కోట్లు పలికిన అరుదైన నాణెం | పాత, అరుదైన నాణేలకు ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. వందల ఏళ్ల క్రితం తయారు చేసిన నాణేలకు వేలంలో లక్షలు
పాత, అరుదైన నాణేలకు ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. వందల ఏళ్ల క్రితం తయారు చేసిన నాణేలకు వేలంలో లక్షలు పలుకుతుంటాయి. కానీ.. ఓ అరుదైన నాణేం మాత్రం వేలంలో కోట్లు పలికింది. ఆ నాణేన్ని 1652లో తయారు చేశారు. అది షిల్లింగ్ కరెన్సీకి చెందిన సిల్వర్ కాయిన్. న్యూ ఇంగ్లండ్‌లోని మింట్‌లో దాన్ని ముద్రించారు.

ఆనాణేనికి ఒక సైడ్.. ఎన్ఈ అనే సింబల్ ఉంటుంది. ఎన్ఈ అంటే న్యూ ఇంగ్లండ్ అని అర్థం. మరోవైపు.. రోమన్ న్యుమరల్ ఎక్స్ఐఐ(Roman numeral XII) అని ఉంటుంది. షిల్లింగ్ కరెన్సీలో XII అంటే 12 పెన్నీలు అని అర్థం.
దాన్ని తాజాగా వేలంలో వేయగా.. యూఎస్‌కు చెందిన ఓ ఆన్లైన్ బిడ్డర్ 3,50,000 డాలర్లను కొనుగోలు చేశాడు. అంటే మన కరెన్సీలో రూ.2.6 కోట్లు అన్నమాట.
అయితే.. ఈ కాయిన్‌కు చాలా స్పెషాలిటీలు ఉన్నాయి. న్యూఇంగ్లండ్లో ముద్రించిన మొదటి కాయిన్ అది. 1652కు ముందు న్యూఇంగ్లండ్లో నెదర్లాండ్స్, స్పానిస సంస్థానం, ఇంగ్లండ్‌కు సంబంధించిన కాయిన్స్‌నే అధికారికంగా ఉపయోగించేవారు. 1652లో తొలిసారి న్యూఇంగ్లండ్ సొంత కాయిన్స్‌ను ముద్రించడం ప్రారంభించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
గెస్ట్‌ల ముందు కొత్తగా ట్రై చేయబోయిన నూతన వధూవరులు.. అడ్డంగా బుక్కయ్యారు.. వైరల్ వీడియో
ఓవైపు పెళ్లిమండపం కాలిపోతుంటే.. తాపీగా కూర్చొని భోజనం చేసిన అతిథులు.. వైరల్ వీడియో
Mehendi Blouse : చీర కట్టింది కానీ నో జాకెట్.. మెహందీతో బ్లౌజ్ డిజైన్.. నెటిజన్లు చూసి షాక్
వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్ చేస్తా.. యువతి బంపర్ ఆఫర్.. ఎక్కడో తెలుసా?
jayabharathi |ఆడవాళ్లు డ్రైవింగ్ నేర్చుకుని ఏం చేస్తారనే ప్రశ్నకు ఇదే నా జవాబు
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

