గెస్ట్‌ల ముందు కొత్తగా ట్రై చేయబోయిన నూతన వధూవరులు.. అడ్డంగా బుక్కయ్యారు.. వైరల్ వీడియో
గెస్ట్‌ల ముందు కొత్తగా ట్రై చేయబోయిన నూతన వధూవరులు | ఈరోజుల్లో పెళ్లి చేసుకోవడం పెద్ద మ్యాటరే కాదు. ఆ పెళ్లిని ఎంత వింతగా, కొత్తగా, వెరైటీగా, అందరూ ఆశ్చర్యపోయే విధంగా చేసుకుంటారో వాళ్లు గొప్ప
ఈరోజుల్లో పెళ్లి చేసుకోవడం పెద్ద మ్యాటరే కాదు. ఆ పెళ్లిని ఎంత వింతగా, కొత్తగా, వెరైటీగా, అందరూ ఆశ్చర్యపోయే విధంగా చేసుకుంటారో వాళ్లు గొప్ప. అందుకే.. తమ పెళ్లిని పది మంది కథలు కథలుగా చెప్పుకోవాలని నేటి యూత్ తెగ ఆరాటపడుతుంది. ఆ ఆరాటంలో కొన్ని తప్పులు జరిగిపోతున్నాయి. గెస్ట్‌ల ముందు అడ్డంగా బుక్కయిపోతున్నారు. ఎన్నెన్నో విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

పెళ్లికి కార్లలో కాకుండా.. సైకిల్ మీద రావడం.. పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తూ రావడం.. గాలిలో పెళ్లి చేసుకోవడం.. ఇలా ఎన్నో రకాల పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో చూస్తున్నాం.
తాజాగా.. ఓ జంట కూడా తమ పెళ్లిని పదిమంది పదిరకాలుగా చెప్పుకోవాలని అనుకున్నదో ఏమో.. ఏకంగా పెళ్లికి వచ్చిన గెస్ట్‌లను రిసీవ్ చేసుకునేందుకు.. ఓ జేసీబీనే బుక్ చేస్తున్నారు. జేసీబీ ముందు ఉండే హాండ్కు డెకరేట్ చేసి.. అందులో కూర్చున్నారు. ఆ తర్వాత ఆ హాండ్ను జేసీబీ డ్రైవర్ పైకి లేపాడు.
ఇక.. తమ పెళ్లికి వచ్చే గెస్ట్‌లకు పెళ్లికూతురు, పెళ్లికొడుకు వెల్కమ్ చెబుతున్నారు. ఇంతలోనే జేసీబీ డ్రైవర్.. జేసీబీ హాండ్ను కిందికి అన్నాడు. అంతే.. ఇక చూసుకోండి.. వెంటనే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ కిందనే ఉన్న టేబుల్ మీద పడ్డారు. టేబుల్ కూడా విరిగిపోవడంతో ఇద్దరూ నేల మీద పడిపోయారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది పెళ్లి ఆర్డర్ అని జేసీబీ డ్రైవర్ మరిచిపోయాడా ఏంటి.. ఆ తర్వాత ఏం జరిగిందో నేను ఊహించగలను.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఓవైపు పెళ్లిమండపం కాలిపోతుంటే.. తాపీగా కూర్చొని భోజనం చేసిన అతిథులు.. వైరల్ వీడియో
Mehendi Blouse : చీర కట్టింది కానీ నో జాకెట్.. మెహందీతో బ్లౌజ్ డిజైన్.. నెటిజన్లు చూసి షాక్
వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్ చేస్తా.. యువతి బంపర్ ఆఫర్.. ఎక్కడో తెలుసా?
jayabharathi |ఆడవాళ్లు డ్రైవింగ్ నేర్చుకుని ఏం చేస్తారనే ప్రశ్నకు ఇదే నా జవాబు
3 అడుగుల వరుడు.. 2 అడుగుల వధువు.. 7 అడుగుల బంధం
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

