ఓవైపు పెళ్లిమండపం కాలిపోతుంటే.. తాపీగా కూర్చొని భోజనం చేసిన అతిథులు.. వైరల్ వీడియో
తాపీగా కూర్చొని భోజనం చేసిన అతిథులు | పెళ్లికి వెళ్తే కమ్మని భోజనం దొరుకుతుంది. కానీ.. భోజనాలు ఎప్పుడు చేస్తారు. పెళ్లి తంతు ముగిశాక.. పెళ్లి కొడుకు, పెళ్లికూతురు మీద కొన్ని అక్షింతలు
పెళ్లికి వెళ్తే కమ్మని భోజనం దొరుకుతుంది. కానీ.. భోజనాలు ఎప్పుడు చేస్తారు. పెళ్లి తంతు ముగిశాక.. పెళ్లి కొడుకు, పెళ్లికూతురు మీద కొన్ని అక్షింతలు వేసి.. వాళ్లను ఆశీర్వదించి అప్పుడు కదా.. భోజనాల గురించి ఆలోచించేది. కానీ.. ఓ పెళ్లిలో మాత్రం ఓ వైపు పెళ్లి మండలం మంటల్లో కాలిపోతున్నా.. పెళ్లి ఆగిపోయినా.. కొందరు అతిథులు మాత్రం తమకు అవేవీ పట్టనట్టు తాపీగా కూర్చొని భోజనాలు చేశారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహారాష్ట్రలోని భీవండిలో ఈ ఘటన చోటు చేసుకుంది. భీవండిలో ఉన్న అన్సారీ మ్యారేజ్ హాల్లో పెళ్లి జరుగుతుండగా పెళ్లి మండపం పక్కనే ఉన్న స్టోర్ రూమ్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుతో సహా.. మండపం మీద ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా కిందికి దూకేశారు. స్టోర్ రూమ్‌తో పాటు.. మంటలు.. పార్కింగ్ ప్లేస్‌కు కూడా పాకడంతో… కొన్ని వాహనాలు, కుర్చీలు మంటల్లో కాలిపోయాయి.
అయితే.. ఓవైపు మంటలు చెలరేగుతుంటే.. కొందరు అతిథులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా.. డైనింగ్ హాల్‌కు వెళ్లి తాపీగా కూర్చొని భోజనాలు చేశారు. ఓసారి వెనక్కి తిరిగి చూసి.. మళ్లీ తమ పని కానిచ్చారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఆ వీడియోను చూసి ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. షాదీకి వెళ్లి తినకుండా వస్తే ఏం బాగుంటుంది. అందుకే.. వాళ్లు ఆ పనిలో ఉన్నారు. పెళ్లిలో పెట్టే ఫ్రీ భోజనాన్ని ఎవరైనా కాదంటారా? ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఫ్రీ భోజనాన్ని లాగించాల్సిందే.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
https://www.facebook.com/indianfireservices/videos/642820423729288/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Mehendi Blouse : చీర కట్టింది కానీ నో జాకెట్.. మెహందీతో బ్లౌజ్ డిజైన్.. నెటిజన్లు చూసి షాక్
వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్ చేస్తా.. యువతి బంపర్ ఆఫర్.. ఎక్కడో తెలుసా?
jayabharathi |ఆడవాళ్లు డ్రైవింగ్ నేర్చుకుని ఏం చేస్తారనే ప్రశ్నకు ఇదే నా జవాబు
3 అడుగుల వరుడు.. 2 అడుగుల వధువు.. 7 అడుగుల బంధం
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

