ఇంటికి క్రిస్మస్ లైట్స్ డెకరేట్ చేశారని రూ.75 వేల ఫైన్ వేశారు.. అసలు కారణం ఏంటో తెలుసా?
ఇంటికి క్రిస్మస్ లైట్స్ డెకరేట్ చేశారని రూ.75 వేల ఫైన్ వేశారు | ఇది క్రిస్మస్ సీజన్. ఇంకొన్ని రోజుల్లో క్రిస్మస్ రానుంది. దీంతో ఇప్పటి నుంచే క్రిస్మస్ వేడుకలకు అందరూ
ఇది క్రిస్మస్ సీజన్. ఇంకొన్ని రోజుల్లో క్రిస్మస్ రానుంది. దీంతో ఇప్పటి నుంచే క్రిస్మస్ వేడుకలకు అందరూ సన్నాహాలు చేసుకుంటున్నారు. తమ ఇళ్లను కూడా క్రిస్మస్ వేడుకల కోసం ముస్తాబు చేస్తున్నారు. ఈనేపథ్యంలో యూఎస్‌లోని ఓ ఫ్యామిలీకి లోకల్ కమ్యూనిటీ అసోసియేషన్ ఫైన్ వేసింది.

దానికి కారణం ఏంటో తెలుసా? ఆ ఫ్యామిలీ తమ ఇంటిని లైట్లతో డెకరేట్ చేసుకోవడమే. అది కూడా క్రిస్మస్ లైట్లతో. అదేంటి.. ఇంటిని లైట్లతో డెకరేట్ చేసుకుంటే ఎందుకు ఫైన్ వేశారు.. అని అనుకుంటున్నారా? ఇంకా క్రిస్మస్ రాకముందే.. అంత తొందరగా లైట్స్ డెకరేట్ చేశారని ఆ ఫ్యామిలీకి ఫైన్ వేసింది కమ్యూనిటీ.
ఈ ఘటన ఫ్లోరిడాలోని వెస్ట్చేజ్లో చోటు చేసుకుంది. లోకల్ కమ్యూనిటీ రూల్స్‌ను బ్రేక్ చేసి ఇంత తొందరగా లైట్స్ ఏర్పాటు చేసినందుకు వెయ్యి డాలర్ల ఫైన్‌ను కమ్యూనిటీ విధించింది. అంటే మన కరెన్సీలో రూ.75 వేలు అన్నమాట.
ఆ ఫ్యామిలీ తొందరగా క్రిస్మస్ లైట్స్‌ను ఏర్పాటు చేసిందని.. ఆ ఇంటి పక్కన ఉండే వ్యక్తి.. అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో వాళ్లకు ఫైన్ విధించారు.
క్రిస్మస్ టైమ్‌లో ప్రొఫెషనల్ డెకరేటర్స్ దొరకరు. బిజీగా ఉంటారు. అందుకే.. ముందే డెకరేటర్‌ను బుక్ చేసుకొని.. ఇంటిని డెకరేట్ చేయించా. పిల్లలు కూడా ఇప్పటి నుంచే ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు కదా.. అని చెప్పుకొచ్చాడు ఇంటి ఓనర్.
అయితే.. ఇంటి ఓనర్ భార్య చెల్సా ఈ సంఘటనను తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Rare Coin : వేలంలో కోట్లు పలికిన అరుదైన నాణెం.. ఎంతకు అమ్ముడు పోయిందో తెలుసా?
గెస్ట్‌ల ముందు కొత్తగా ట్రై చేయబోయిన నూతన వధూవరులు.. అడ్డంగా బుక్కయ్యారు.. వైరల్ వీడియో
ఓవైపు పెళ్లిమండపం కాలిపోతుంటే.. తాపీగా కూర్చొని భోజనం చేసిన అతిథులు.. వైరల్ వీడియో
Mehendi Blouse : చీర కట్టింది కానీ నో జాకెట్.. మెహందీతో బ్లౌజ్ డిజైన్.. నెటిజన్లు చూసి షాక్
వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్ చేస్తా.. యువతి బంపర్ ఆఫర్.. ఎక్కడో తెలుసా?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

