శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 21, 2020 , 15:04:48

కరోనా కట్టడికి పల్లె ప్రజల ప్రతిజ్ఞ

కరోనా కట్టడికి పల్లె ప్రజల ప్రతిజ్ఞ

ఆదిలాబాద్‌ : కరోనా వైరస్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జనం సహకరిస్తున్నారు. మిడియా, సామాజిక మాధ్యమాల ద్వారా కరోనాపై ప్రభుత్వం అవగాహణ కల్పిస్తున్న నేపథ్యంలో అదిలాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో కరోనా కట్టడికి నడుం బిగించారు.  ముందు జాగ్రత్తే మనకు శ్రీ రామ రక్ష అని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు  ఇచ్చోడ మండలం ముఖ్ర కె గ్రామంలొ ఇంటిటికి తిరుగుతు కరొనా వైరస్ వ్యాప్తి పై అవగాహన  మాస్క్లు పంపిణీ చేశారు అనంతరం అందరు కలిసి గ్రామంలొని పెళ్లి ,అఖండ హారినామా సప్థహా రద్దు చెసారు.ఎవరూ ఇతర గ్రామానికి వెల్లమని ప్రమాణం చేశారు గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ గాడ్గె మినాక్షి , ఎంపీ టీసీ గాడ్గె సుభాష్ , గ్రామస్థులు , పాల్గొన్నారు


logo