అక్కడ స్టార్ హీరోలు.. మన భాషలో సూపర్ విలన్స్

తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏంటి అనేది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్లో నటించడానికి చాలా మంది నటులు ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారి తెలుగులో బ్రేక్ వస్తే చాలు ఇక్కడే ఫిక్స్ అయిపోవచ్చు. పైగా రెమ్యునరేషన్స్ పరంగా కూడా తెలుగులో అగ్రతాంబూలం ఇస్తుంటారు. పరభాషా నటులు అయినా కూడా మన ఇండస్ట్రీలో నెత్తిన పెట్టుకుంటారు. అందుకే పక్క భాషల్లో స్టార్ హీరోలు కూడా ఇక్కడికి వచ్చి విలన్ అవుతుంటారు. ఇప్పుడు పుష్ప సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన వచ్చింది.

బాబీ సింహా, విజయ్ సేతుపతి లాంటి పేర్లు పరిశీలించిన తర్వాత ఫహాద్‌ను తీసుకున్నారు. ఈయనకు మలయాళంలో మంచి మార్కెట్ ఉంది.
అక్కడ వరస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. అలాంటి హీరో ఇప్పుడు తెలుగులో విలన్ అవుతున్నాడు.

మరోవైపు విజయ్ సేతుపతి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. మాస్టర్‌లో విలనిజం పీక్స్ చూపించాడు. తెలుగులో ఉప్పెన సినిమాతో తనదైన ముద్ర వేశాడు విజయ్.

ఇక కన్నడలో సూపర్ స్టార్‌గా వెలిగిపోతున్న సుదీప్.. ఈగతో భయపెట్టాడు. దాంతో పాటు విజయ్ పులి.. సల్మాన్ దబంగ్ 3 సినిమాల్లో కూడా విలన్ గా నటించాడు సుదీప్.

భోజ్ పురిలో సూపర్ స్టార్ గా వెలిగిపోతున్న రవికిషన్ తెలుగులో విలన్ గా నటించాడు. రేసుగుర్రంతో అదిరిపోయే ఇమేజ్ తెచ్చుకున్నాడు. దాంతో పాటు చాలా సినిమాలు చేశాడు.
సునీల్ శెట్టి లాంటి బాలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు తెలుగులో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.

పదేళ్ల కిందే ఆర్య కూడా తెలుగులో విలన్ అయ్యాడు. అల్లు అర్జున్ వరుడు సినిమా కోసం ఈయన కరుడు కట్టిన విలన్‌గా నటించాడు.

బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కూడా ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాలో విలన్ గా నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది.

ఏదేమైనా కూడా తమ భాషల్లో సూపర్ స్టార్స్‌గా వెలిగిపోతున్న హీరోలు.. తెలుగులోకి వచ్చి విలన్స్ అవుతున్నారు.
ఎందుకంటే అక్కడ వాళ్లకు హీరోలుగా అందే పారితోషికం కంటే కూడా ఇక్కడ విలన్‌గా ఎక్కువ అందుకుంటారు.
ఇవి కూడా చదవండి..
హీరోయిన్ రాయ్ లక్ష్మికి ప్రమాదం.. ఫొటోలు వైరల్
జలపాతంలా హంసానందిని నయగారాలు
పింక్ రీమేక్‌కు ‘వకీల్‌సాబ్’ టైటిల్ అనుకోలేదట..!
ఫేక్ అకౌంట్స్ నమ్మోద్దంటూ వైష్ణవ్ తేజ్ ప్రకటన
ఎవరు మీలో కోటీశ్వరులు న్యూ ప్రోమో
సీటీమార్ నుండి పెప్సీ ఆంటీ మాస్ మసాలా సాంగ్ విడుదల
నేను దేశ భక్తురాలిని.. అవినీతిపరురాలిని కాదు: కంగనా రనౌత్
హీరోయిన్ రాయ్ లక్ష్మికి ప్రమాదం.. ఫొటోలు వైరల్
కీర్తి సురేష్ కనిపించట్లేదంటూ నితిన్ ట్వీట్.. పోలీసుల రిప్లై..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్‌కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్‌రాజు?
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

